అప్పారావుపాలెంగ్రామంలో వున్నా #మండలప్రజాపరిషత్_ప్రాధమికపాఠశాల నందు చదువుతున్న విధ్యర్దులకు #హేల్పింగ్_హర్ట్స్_పర్_ద_నీడి_ఫౌండేషన్ సహకారంతో#ఐక్యఫౌండేషన్_చైర్మన్ #పయ్యావుల_రామకృష్ణ_చౌదరి_ఆధ్వర్యంలో విధ్యర్దులకు #నోట్_బుక్స్#పెన్స్ ,#పెన్సిల్లు, మరియు #విధ్యాసామగ్రి_కీట్స్ పంపిణీ చేయడం జరిగింది.పాఠశాల#ఉపాధ్యాయులు మాట్లాడుతూ విధ్యర్దులకు #సహయం చేసినందుకు #ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో #పాఠశాల_ఉపాధ్యాయులు_క్రీష్ణయ్యా మరియు #సురేష్,#నువ్వుల_చంద్ర_చౌదరి,#పెంచలయ్య,#రమణయ్య,#వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు...ఈ కార్యక్రమం పట్ల#గ్రామ_పెద్దలు_హర్షం_తెలియజేసారు.

Comments

Popular posts from this blog