Posts

Showing posts from August, 2019
Image
అప్పారావుపాలెంగ్రామంలో వున్నా  # మండలప్రజాపరిషత్_ప్రాధమికపాఠశాల  నందు చదువుతున్న విధ్యర్దులకు  # హేల్పింగ్_హర్ట్స్_పర్_ద_నీడి_ఫౌండేషన్  సహకారంతో # ఐక్యఫౌండేషన్_చైర్మన్   # పయ్యావుల_రామకృష్ణ_చౌదరి_ఆధ్వర్యంలో  విధ్యర్దులకు  # నోట్_బుక్స్ ,  # పెన్స్  , # పెన్సిల్లు , మరియు  # విధ్యాసామగ్రి_కీట్స్  పంపిణీ చేయడం జరిగింది.పాఠశాల # ఉపాధ్యాయులు  మాట్లాడుతూ విధ్యర్దులకు  # సహయం  చేసినందుకు  # ధన్యవాదాలు  తెలిపారు.ఈ కార్యక్రమంలో  # పాఠశాల_ఉపాధ్యాయులు_క్రీష్ణయ్యా  మరియు  # సురేష్ , # నువ్వుల_చంద్ర_చౌదరి , # పెంచలయ్య , # రమణయ్య , # వెంకటేష్  తదితరులు పాల్గొన్నారు...ఈ కార్యక్రమం పట్ల # గ్రామ_పెద్దలు_హర్షం_తెలియజేసారు .
Image
ఐక్య పౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు, ఎటువంటి అండలేని నిరుపేదలకు, వికలాంగులకు,వృద్ధులకు కావాల్సిన విద్యా సామగ్రి, వంట సరుకులు, ట్రై సైకిళ్లు, మరియు మరెన్నో మెగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సహాయ కార్యక్రమాలకు తమ వంతు సహాయం చేస్తున్నా దాతలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.