అప్పారావుపాలెంగ్రామంలో వున్నా # మండలప్రజాపరిషత్_ప్రాధమికపాఠశాల నందు చదువుతున్న విధ్యర్దులకు # హేల్పింగ్_హర్ట్స్_పర్_ద_నీడి_ఫౌండేషన్ సహకారంతో # ఐక్యఫౌండేషన్_చైర్మన్ # పయ్యావుల_రామకృష్ణ_చౌదరి_ఆధ్వర్యంలో విధ్యర్దులకు # నోట్_బుక్స్ , # పెన్స్ , # పెన్సిల్లు , మరియు # విధ్యాసామగ్రి_కీట్స్ పంపిణీ చేయడం జరిగింది.పాఠశాల # ఉపాధ్యాయులు మాట్లాడుతూ విధ్యర్దులకు # సహయం చేసినందుకు # ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో # పాఠశాల_ఉపాధ్యాయులు_క్రీష్ణయ్యా మరియు # సురేష్ , # నువ్వుల_చంద్ర_చౌదరి , # పెంచలయ్య , # రమణయ్య , # వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు...ఈ కార్యక్రమం పట్ల # గ్రామ_పెద్దలు_హర్షం_తెలియజేసారు .